{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karemtu-shaak-to-iddaru-raitulu-mruti-nirmal-sooryaapeta-jillaal","title_te":"కరెంటు షాక్‌తో ఇద్దరు రైతులు మృతి.. నిర్మల్‌, సూర్యాపేట జిల్లాల్లో విషాదం","section":"తాజా","status_line":"కరెంటు షాక్‌తో ఇద్దరు రైతులు మృతి.. నిర్మల్‌, సూర్యాపేట జిల్లాల్లో విషాదం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T20:32:19.481Z"},"facts":[],"events":[{"id":"event-57546","date":"2026-08-06T19:22:30.000Z","title_te":"కరెంటు షాక్‌తో ఇద్దరు రైతులు మృతి.. నిర్మల్‌, సూర్యాపేట జిల్లాల్లో విషాదం","body_te":"పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడంతో షాక్‌కొట్టి ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు నిర్మల్‌, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసుకున్నా యి. నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం మహాలింగి గ్రామానికి చెందిన రైతు మేఘాజీ నారాయణ (49) తనకున్న ఎకరం వ్యవసాయ భూమిలో పత్తి వేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/two-farmers-electrocuted-to-death-during-farm-work-in-telangana-2475795"}]}]}