{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kargil-vijay-diwas-lulu-maal-lo-ghanamgaa-kaargil-vijay-divas-ve","title_te":"kargil Vijay Diwas | లులు మాల్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు","section":"తాజా","status_line":"kargil Vijay Diwas | లులు మాల్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T14:03:56.327Z"},"facts":[],"events":[{"id":"event-37240","date":"2026-07-25T13:51:55.000Z","title_te":"kargil Vijay Diwas | లులు మాల్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు","body_te":"kargil Vijay Diwas | ‘కార్గిల్ విజయ్ దివస్’ వేడుకలను లులు మాల్ (LULU Mall)లో ఘనంగా నిర్వహించారు. 1999 కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఈ కార్యక్రమం ద్వారా ఘన నివాళులర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/kargil-vijay-diwas-celebrations-conducted-in-lulu-mall-2462680"}]}]}