{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karimnagar-kareemnagar-jillaa-gorrela-pempakamdaarula-sahakaara","title_te":"Karimnagar | కరీంనగర్‌ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ","section":"తాజా","status_line":"Karimnagar | కరీంనగర్‌ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T10:14:48.417Z"},"facts":[],"events":[{"id":"event-40016","date":"2026-07-27T10:11:11.000Z","title_te":"Karimnagar | కరీంనగర్‌ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ","body_te":"కరీంనగర్‌ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ ఎన్నికకు నగరంలోని పద్మనగర్ లో గల యూనియన్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి మహమ్మద్ జలాలోద్దీన్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/acceptance-of-nominations-for-the-karimnagar-district-sheep-breeders-cooperative-union-elections-2464373"}]}]}