{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karimnagar-megaa-yoot-phors-aadhvaryamlo-raktadaana-sibiram-chir","title_te":"Karimnagar | మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. చిరంజీవి స్ఫూర్తిగా కరీంనగర్‌లో సేవా కార్యక్రమాలు","section":"తాజా","status_line":"Karimnagar | మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. చిరంజీవి స్ఫూర్తిగా కరీంనగర్‌లో సేవా కార్యక్రమాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79924","date":"2026-08-20T08:33:31.000Z","title_te":"Karimnagar | మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. చిరంజీవి స్ఫూర్తిగా కరీంనగర్‌లో సేవా కార్యక్రమాలు","body_te":"పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు కరీంనగర్‌లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ముందస్తుగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/blood-donation-camp-organized-by-mega-youth-force-service-activities-held-in-karimnagar-inspired-by-chiranjeevi-2488912"}]}]}