{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karimnagar-yaadaadri-pavar-plaamt-nu-praiveteekarana-cheyoddu-te","title_te":"Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ","section":"తాజా","status_line":"Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-17T14:20:51.311Z"},"facts":[],"events":[{"id":"event-23296","date":"2026-07-17T12:32:35.000Z","title_te":"Karimnagar | యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు.. టీజీపీఈఏజేసీ","body_te":"యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (TG PE JAC) ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఉద్యోగులతో పాటు ట్రాన్స్ కో జోనల్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/do-not-privatize-the-yadadri-power-plant-tgpeajc-2454135"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMilAFBVV95cUxQQWpMZGxHdExkS2UwNTBRNWV5bFRUbjJuc2VkUmVPMmdDOXVaLVZKcXdyVUdTVHJaT1IxY2J6WnBRZ3JtNy1DMWxqcDUtNGV3MnQ1TkNwS2RMTHVrb1U4aGEzMXJVYUVHZXo5QWp3bE5jWGlTMjVfamVHTGI0b0hnd1U2d3NhYlRzWVZiUU8wUEMwSnNn?oc=5"}]}]}