{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnaataka-kaamgres-lo-asammati-sega-mamtri-padavulu-dakkani-sid","title_te":"కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. మంత్రి పదవులు దక్కని సిద్ధూ వర్గ ఎమ్మెల్యేల అసంతృప్తి","section":"తాజా","status_line":"కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. మంత్రి పదవులు దక్కని సిద్ధూ వర్గ ఎమ్మెల్యేల అసంతృప్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54164","date":"2026-08-04T18:36:28.000Z","title_te":"కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. మంత్రి పదవులు దక్కని సిద్ధూ వర్గ ఎమ్మెల్యేల అసంతృప్తి","body_te":"కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మంత్రి పదవులు దక్కని సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామాలు కూడా చేశారు. దీంతో వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని పేర్కొన్న సీఎం డీకే.. వారి రాజీనామాలను నిమిషాల్లో ఆమోదిస్తానని వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/karnataka-congress-faces-rift-as-siddaramaiah-camp-rebels-over-cabinet-expansion-2473418"}]}]}