{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnaatakalo-vaakili-sumkam-bemgaloorulo-vaakitlo-kaaru-pedite-r","title_te":"కర్ణాటకలో ‘వాకిలి సుంకం’.. బెంగళూరులో వాకిట్లో కారు పెడితే, రూ. 25 వేల ట్యాక్స్‌ చెల్లించాలి","section":"తాజా","status_line":"కర్ణాటకలో ‘వాకిలి సుంకం’.. బెంగళూరులో వాకిట్లో కారు పెడితే, రూ. 25 వేల ట్యాక్స్‌ చెల్లించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70976","date":"2026-08-14T19:57:32.000Z","title_te":"కర్ణాటకలో ‘వాకిలి సుంకం’.. బెంగళూరులో వాకిట్లో కారు పెడితే, రూ. 25 వేల ట్యాక్స్‌ చెల్లించాలి","body_te":"పాలనా వైఫల్యం కారణంగా కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ఆ వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/congress-accused-of-making-unviable-guarantees-to-win-elections-2483620"}]}]}