{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-bhaaryanu-urivesi-champina-bharta-kutumba-sabhyulaku-v","title_te":"Karnataka | భార్యను ఉరివేసి చంపిన భర్త.. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మరీ హత్య","section":"తాజా","status_line":"Karnataka | భార్యను ఉరివేసి చంపిన భర్త.. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మరీ హత్య","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41740","date":"2026-07-28T10:30:19.000Z","title_te":"Karnataka | భార్యను ఉరివేసి చంపిన భర్త.. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మరీ హత్య","body_te":"Karnataka : కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్య మీద అనుమానంతో ఆమెను ఉరివేసి చంపేశాడు. అంతేకాదు.. తన భార్య చనిపోతుండగా చూడాలంటూ ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ కూడా చేశాడు. ఈ ఘటన కర్ణాటక, బంగళ్‌కోట్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/karnataka-man-hangs-wife-video-calls-her-parents-forces-them-to-watch-her-die-in-bagalkot-district-2465544"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxQVHlUZmtpcGRnOFgzNURUSzdhSElVcjV2dGpBMHlScG42T1JxTDBial9VbnREcUVPRHRTeHd5X2dhNnpQWjNaVGFMa21TRFJKRERtQV8wa1N1d3pFSjl3dFpET2t1SFdzdUJkWmJwcjdVNnhWZUVXWXhwamFsaFJFa21pZHUtc3M5N3ViYWpKWEE0aFB5azZCako1Y2M2OUViWEFEYURvbEZoOVhCZ2RRUDdfREMwM2wyeTItR2dSSHFIVFY4emM0WGZIc0lrSEstN2JKNQ?oc=5"}]}]}