{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-cabinet-ka-rnaata-ka-kaamgres-lo-kyaabinet-vista-ra-na","title_te":"Karnataka Cabinet | క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ క‌ల‌క‌లం.. ప‌లువురు ఎమ్మెల్యేల రాజీనామా..!","section":"తాజా","status_line":"Karnataka Cabinet | క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ క‌ల‌క‌లం.. ప‌లువురు ఎమ్మెల్యేల రాజీనామా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T14:46:16.452Z"},"facts":[],"events":[{"id":"event-52149","date":"2026-08-03T13:58:35.000Z","title_te":"Karnataka Cabinet | క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ క‌ల‌క‌లం.. ప‌లువురు ఎమ్మెల్యేల రాజీనామా..!","body_te":"Karnataka Cabinet | కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో అసంతృప్త జ్వాల‌లు వెల్లువెత్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/unhappy-over-non-inclusion-in-karnataka-cabinet-several-congress-mlas-resign-2472191"}]}]}