{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-high-court-bhaarya-puttimtiki-vellaalamte-bha-rta-anum","title_te":"Karnataka High Court | భార్య పుట్టింటికి వెళ్లాలంటే భ‌ర్త అనుమ‌తి అక్క‌ర్లేదు : క‌ర్ణాట‌క హైకోర్టు","section":"తాజా","status_line":"Karnataka High Court | భార్య పుట్టింటికి వెళ్లాలంటే భ‌ర్త అనుమ‌తి అక్క‌ర్లేదు : క‌ర్ణాట‌క హైకోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91756","date":"2026-08-27T14:44:41.000Z","title_te":"Karnataka High Court | భార్య పుట్టింటికి వెళ్లాలంటే భ‌ర్త అనుమ‌తి అక్క‌ర్లేదు : క‌ర్ణాట‌క హైకోర్టు","body_te":"Karnataka High Court | వివాహ బంధం (Marrital Relation) లో భార్యపై భర్త ఆధిపత్యం చెలాయించకూడదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) స్పష్టంచేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య ఇంటి పనులు చేయాలి, అత్తమామలను తప్పనిసరిగా చూసుకోవాలి. పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదని పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/marriage-not-a-licence-to-control-karnataka-high-court-says-wife-cant-be-forced-to-look-after-in-laws-2495690"}]}]}