{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-hiv-students-karnaatakalo-7velakupaigaa-kaalejee-vidya","title_te":"Karnataka HIV Students : కర్ణాటకలో 7వేలకుపైగా కాలేజీ విద్యార్థులకు HIV.. ప్రభుత్వం కీలక నిర్ణయం!","section":"తాజా","status_line":"Karnataka HIV Students : కర్ణాటకలో 7వేలకుపైగా కాలేజీ విద్యార్థులకు HIV.. ప్రభుత్వం కీలక నిర్ణయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:09:41.883Z"},"facts":[],"events":[{"id":"event-41747","date":"2026-07-28T10:58:48.000Z","title_te":"Karnataka HIV Students : కర్ణాటకలో 7వేలకుపైగా కాలేజీ విద్యార్థులకు HIV.. ప్రభుత్వం కీలక నిర్ణయం!","body_te":"Karnataka HIV Students : రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం ప్రత్యేక ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో హెచ్‌ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో ఈ శిబిరాలను తప్పనిసరి చేయనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/7000-above-students-test-hiv-positive-karnataka-mandates-hiv-camps-in-colleges-sh-1115465.html"}]}]}