{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-in-staalo-ma-roka-rito-chaatimg-16-ella-ga-rl-phremd-n","title_te":"Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్","section":"తాజా","status_line":"Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T05:31:30.869Z"},"facts":[],"events":[{"id":"event-24311","date":"2026-07-18T05:22:01.000Z","title_te":"Karnataka: ఇన్‌స్టాలో మ‌రొక‌రితో ఛాటింగ్‌.. 16 ఏళ్ల గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన మైన‌ర్","body_te":"Karnataka: 16 ఏళ్ల మైన‌ర్ బాలుడు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను హ‌త్య చేశాడు. జూలై 10వ తేదీన నాటు తుపాకీతో కాల్చి చంపాడు. లివిన్ భాగ‌స్వామిగా ఉంటున్న ఆ అమ్మాయి వ‌య‌సు కూడా ప‌ద‌హారేళ్లే. ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌రో అబ్బాయికి మెసేజ్ చేసిన‌ట్లు గ‌మ‌నించిన ఆ మైన‌ర్ ఆమెను క‌డ‌తేర్చాడు. క‌ర్నాట‌క‌లో ఈ మ‌ర్డ‌ర్ జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/minor-shoots-16-year-old-live-in-partner-in-karnataka-buries-body-in-agriculture-field-2454930"}]}]}