{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-ka-rnaata-ka-lo-daarunam-bhaarya-pilla-lnichampi-vya-k","title_te":"Karnataka | క‌ర్ణాట‌క‌లో దారుణం.. భార్య‌, పిల్ల‌ల్నిచంపి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌.. ఆర్థిక ఇబ్బందులే కార‌ణం","section":"తాజా","status_line":"Karnataka | క‌ర్ణాట‌క‌లో దారుణం.. భార్య‌, పిల్ల‌ల్నిచంపి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌.. ఆర్థిక ఇబ్బందులే కార‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T15:38:40.904Z"},"facts":[],"events":[{"id":"event-30406","date":"2026-07-21T15:23:00.000Z","title_te":"Karnataka | క‌ర్ణాట‌క‌లో దారుణం.. భార్య‌, పిల్ల‌ల్నిచంపి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌.. ఆర్థిక ఇబ్బందులే కార‌ణం","body_te":"Karnataka : క‌ర్ణాట‌క‌లో విషాదం నెల‌కొంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఒక వ్య‌క్తి త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్లల్ని చంపాడు. అనంత‌రం తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌, మైసూరు జిల్లా, హున్సూర్ ప‌ట్ట‌ణ ప‌రిధి, న్యూ మారుతి లేఔట్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mysuru-man-kills-wife-and-children-commits-suicide-later-in-karnataka-2458287"}]}]}