{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-paakistaan-aies-aies-to-sambamdhaalu-karnaatakalo-idda","title_te":"Karnataka | పాకిస్తాన్ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు.. కర్ణాటకలో ఇద్దరు అరెస్ట్","section":"తాజా","status_line":"Karnataka | పాకిస్తాన్ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు.. కర్ణాటకలో ఇద్దరు అరెస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69154","date":"2026-08-13T15:53:11.000Z","title_te":"Karnataka | పాకిస్తాన్ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు.. కర్ణాటకలో ఇద్దరు అరెస్ట్","body_te":"Karnataka : పాకిస్తాన్ ఐఎస్‌ఐఎస్‌ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని యూపీ పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (యూపీ ఏటీఎస్‌) రంగంలోకి దిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/two-uttar-pradesh-men-arrested-in-karnataka-over-alleged-pakistan-and-isis-links-maps-recovered-from-room-2482561"}]}]}