{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karnataka-phyaakta-reelo-visha-ra-saaya-naalu-leek-oopiraada-ka","title_te":"Karnataka | ఫ్యాక్ట‌రీలో విష ర‌సాయ‌నాలు లీక్.. ఊపిరాడ‌క ముగ్గురు మృతి","section":"తాజా","status_line":"Karnataka | ఫ్యాక్ట‌రీలో విష ర‌సాయ‌నాలు లీక్.. ఊపిరాడ‌క ముగ్గురు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55560","date":"2026-08-05T14:34:02.000Z","title_te":"Karnataka | ఫ్యాక్ట‌రీలో విష ర‌సాయ‌నాలు లీక్.. ఊపిరాడ‌క ముగ్గురు మృతి","body_te":"Karnataka | కర్ణాటక (Karnataka) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు యాద్గిర్ జిల్లా (Yadgir district), సైదాపూర్ (Saidapur) పరిధిలోని కడేచూర్-బడియాలా (Kadechur-Badiyala) పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న‌ జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/karnataka-toxic-chemicals-leak-at-factory-three-die-of-suffocation-2474407"}]}]}