{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"karra-billa-karraa-billaa-kriket-nu-mimchi-kikkichche-gem-elaa-a","title_te":"Karra Billa: కర్రా బిల్లా.. క్రికెట్‌ను మించి కిక్కిచ్చే గేమ్! ఎలా ఆడాలో తెలుసా? ఇదిగో ఇవే రూల్స్!","section":"తాజా","status_line":"Karra Billa: కర్రా బిల్లా.. క్రికెట్‌ను మించి కిక్కిచ్చే గేమ్! ఎలా ఆడాలో తెలుసా? ఇదిగో ఇవే రూల్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T07:06:01.928Z"},"facts":[],"events":[{"id":"event-61560","date":"2026-08-09T07:01:28.000Z","title_te":"Karra Billa: కర్రా బిల్లా.. క్రికెట్‌ను మించి కిక్కిచ్చే గేమ్! ఎలా ఆడాలో తెలుసా? ఇదిగో ఇవే రూల్స్!","body_te":"ఇప్పుడంటే.. అందరం ఫ్యూచర్ వెంట పరుగులు తీస్తూ.. బిజీ లైఫ్‌లో కంప్యూటర్ల ముందు గడుపుతున్నాం. కానీ ఒక్కసారి మన బాల్యాన్ని గుర్తుతెచ్చుకోండి.. అప్పట్లో మనం ఆడే ఆటలు, చేసే అలర్లు ఎంత సరదాగా ఉండేవో.. కానీ ఇప్పుడు సిటీ గోలలో పడి.. బాల్యాన్ని అందరూ మర్చిపోతున్నారు. అలాంటి వాటిని గుర్తు చేస్తూ.. మన చిన్ననాటి ఆటలకు ఊపిరపోయమే ఈ చిన్న ప్రయత్నం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/how-do-you-play-karra-billa-players-rules-scoring-and-how-to-win-1884139.html"}]}]}