{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kashmiri-pandits-kaasmeeree-pamditlaku-lashkar-i-taibaa-anubamdh","title_te":"Kashmiri Pandits | కాశ్మీరీ పండిట్లకు లష్కర్ ఇ తైబా అనుబంధ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక.. పోలీసులకు కూడా","section":"తాజా","status_line":"Kashmiri Pandits | కాశ్మీరీ పండిట్లకు లష్కర్ ఇ తైబా అనుబంధ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక.. పోలీసులకు కూడా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63790","date":"2026-08-10T14:10:33.000Z","title_te":"Kashmiri Pandits | కాశ్మీరీ పండిట్లకు లష్కర్ ఇ తైబా అనుబంధ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక.. పోలీసులకు కూడా","body_te":"Kashmiri Pandits : జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో ఉన్న కాశ్మీరీ పండిట్లకు, ఇక్కడ పని చేసే పోలీసులకు, చివరకు రాష్ట్ర ఎల్జీకి కూడా ఒక ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. లష్కర్ ఇ తైబా అనే ఉగ్రసంస్థకు అనుబంధంగా పని చేసే ‘ద యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ (యూఎల్‌సీ)’ అనే సంస్థ తాజాగా ఒక లేఖ విడుదల చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/let-linked-terror-group-issues-threat-letter-to-kashmiri-pandits-jammu-and-kashmir-cops-2479389"}]}]}