{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kashtaallo-meeku-amdagaa-nilichevaade-nijamaina-phremd-chaanakyu","title_te":"కష్టాల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన ఫ్రెండ్.. చాణక్యుడు చెప్పిన 5 సంకేతాలు ఇవే","section":"తాజా","status_line":"కష్టాల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన ఫ్రెండ్.. చాణక్యుడు చెప్పిన 5 సంకేతాలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76544","date":"2026-08-18T08:20:21.000Z","title_te":"కష్టాల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన ఫ్రెండ్.. చాణక్యుడు చెప్పిన 5 సంకేతాలు ఇవే","body_te":"సంతోష సమయాల్లో మన చుట్టూ చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మనకు అండగా నిలుస్తారో అప్పుడే అసలైన స్నేహం తెలుస్తుంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభ పరిస్థితులు, శత్రువుల నుంచి సమస్యలు ఎదురైనప్పుడు, అలాగే కుటుంబంలో విషాదం నెలకొన్న సమయంలోనూ మన వెంట ఉండేవాడే నిజమైన స్నేహితుడని చాణక్య నీతి చెబుతోంది. స్నేహితుల సంఖ్య కంటే కష్టాల్లో మనకు తోడుగా నిలిచే నిజమైన స్నేహితుడే ముఖ్యమని ఈ బోధన సూచిస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chanakya-niti-on-friendship-a-true-friend-stands-by-you-in-these-5-situations-1890960.html"}]}]}