{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kashtam-viluva-telistene-dabbu-viluva-arthamavutumdi-jeevita-paa","title_te":"కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ","section":"తాజా","status_line":"కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T08:41:01.408Z"},"facts":[],"events":[{"id":"event-39853","date":"2026-07-27T08:03:17.000Z","title_te":"కష్టం విలువ తెలిస్తేనే డబ్బు విలువ అర్థమవుతుంది.. జీవిత పాఠం నేర్పే నీతి కథ","body_te":"Telugu Moral Story: డబ్బు విలువను తెలుసుకోవాలంటే ముందుగా కష్టం విలువను అర్థం చేసుకోవాలి. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఉన్న శ్రమ తెలిసినప్పుడే పొదుపు చేయడం, బాధ్యతగా ఖర్చు చేయడం అలవాటు అవుతుంది. తండ్రి తన కొడుకుకు నేర్పిన ఈ చిన్న పాఠం, జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన గొప్ప నీతిని తెలియజేస్తుంది. కష్టం, పొదుపు, బాధ్యతలతోనే ఆనందమైన జీవితం సాధ్యమవుతుందని ఈ కథ చక్కగా వివరిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/moral-story-the-true-value-of-money-happiness-begins-with-saving-and-hard-work-1874713.html"}]}]}