{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kasmeer-kaalpullo-iddaru-kooleela-mruti-krooramaina-ugradaadi-ga","title_te":"కశ్మీర్‌‌: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్","section":"తాజా","status_line":"కశ్మీర్‌‌: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T04:50:21.604Z"},"facts":[],"events":[{"id":"event-49625","date":"2026-08-02T04:00:06.000Z","title_te":"కశ్మీర్‌‌: కాల్పుల్లో ఇద్దరు కూలీల మృతి, 'క్రూరమైన ఉగ్రదాడి'గా అభివర్ణించిన లెఫ్టినెంట్ గవర్నర్","body_te":"దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం సాయంత్రం అనుమానిత తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలస కూలీలు మరణించారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే, ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ ఇంకా బాధ్యత ప్రకటించలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cy4krmwgnxko?at_medium=RSS&at_campaign=rss"}]}]}