{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kastoorbaa-gaamdheelo-vidyaarthinilaku-hech-pivi-vyaaksineshan","title_te":"కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్","section":"తాజా","status_line":"కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-27T15:01:09.361Z"},"facts":[],"events":[{"id":"event-40440","date":"2026-07-27T15:00:56.000Z","title_te":"కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్","body_te":"నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ అనేది గర్భాశయ క్యాన్సర్‌, ఇతర-సంబంధిత క్యాన్సర్లను నివారించడానికి ఇచ్చే సురక్షితమైన టీకా అన్నారు. ఇది 14 నుండి 15 సంవత్సరాల పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విద్యార్థులు పాల్గొన్నారు. The post కస్తూర్బా గాంధీలో విద్యార్థినిలకు హెచ్ పివి వ్యాక్సినేషన్ appeared first on Navatelangana","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/hpv-vaccination-for-students-at-kasturba-gandhi-schools/"}]}]}