{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"katakataa-markataa","title_te":"కటకటా మర్కటా!","section":"తాజా","status_line":"కటకటా మర్కటా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72586","date":"2026-08-15T20:31:26.000Z","title_te":"కటకటా మర్కటా!","body_te":"ఇంతకు ముందు తరం పిల్లలకు చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికలు అందుబాటులో ఉండేవి. పిల్లలకు కథలు చెప్పే పెద్దలు ఒకరో, ఇద్దరో ఇంట్లో ఉండేవారు. అందువల్ల ముందుతరం వారు పుస్తకపఠనానికి అలవాటు పడ్డారు. దానివల్ల వీరి వ్యక్తిత్వం ఉన్నతంగా తయారయ్యే దానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు పిల్లలకు పుస్తకాలు దూరమై పోయాయి. బండెడు ‘బడి’ సిలబస్‌ వారికి తలకు మించిన భారం అయిపోయింది. ఇక బయట పుస్తకాలు చదివే తీరిక, ఓపిక ఎక్కడివి? దాదాపు పిల్లల […] The post కటకటా మర్కటా! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/alas-poor-monkey/"}]}]}