{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kathaloni-bhaavodvegaalu-kadilistaayi","title_te":"కథలోని భావోద్వేగాలు కదిలిస్తాయి","section":"తాజా","status_line":"కథలోని భావోద్వేగాలు కదిలిస్తాయి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-21992","date":"2026-07-16T20:29:57.000Z","title_te":"కథలోని భావోద్వేగాలు కదిలిస్తాయి","body_te":"రుత్విక్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాజా ది రాజా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. అనిల్‌ బోయిడపు దర్శకత్వంలో బృందావన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.నిహారిక దాసరి నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ విడుదల చేస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/periodic-romantic-entertainer-raja-the-raja-hits-theatres-today-2453460"}]}]}