{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kathalu-rachanalu-manishini-tatti-leputaayi","title_te":"కథలు, రచనలు మనిషిని తట్టి లేపుతాయి","section":"తాజా","status_line":"కథలు, రచనలు మనిషిని తట్టి లేపుతాయి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T23:03:11.800Z"},"facts":[],"events":[{"id":"event-27205","date":"2026-07-19T21:50:25.000Z","title_te":"కథలు, రచనలు మనిషిని తట్టి లేపుతాయి","body_te":"ఒకనాడు గ్రంథాలయాలు దేదీప్యమానంగా విరాజిల్లాయని, ప్రస్తుత తరుణంలో దయనీయంగా మారుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు సాహితీ పీఠం’ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల బహుమతుల ప్రదానోత్సవంలో వక్తలు మాట్లాడుతూ.. పాటలు, రచనలు, నవలలు, కథలు మనిషిని తట్టి లేపుతాయని అన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/speakers-highlight-declining-state-of-libraries-at-national-story-contest-awards-2456452"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxQR0ViYkpoT2VwR2FIN0xMdkQtdTZXeWNseEJ2ZDNhNG85M2lWeVhqRU1TTURtWmdpM2h6aE1UeVEzSkM0b0lmR2JVVEZjZkx6LTlNUWNxWTV2Q0p5dG1MNExNVXBVb1BHRUtRaEJFLTRUSm4ycXV6SkZxVWhWdU1jNExYYmloUmtvZUNyb0lLNXVlWGpVNFRTSml0ZUVCcHlDcDBzeG9SaEhJV01OS3JORWZFLW10MjNUZVdZNDZR?oc=5"}]}]}