{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kathanu-batte-naa-samgeetam","title_te":"కథను బట్టే నా సంగీతం","section":"తాజా","status_line":"కథను బట్టే నా సంగీతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85439","date":"2026-08-23T20:50:45.000Z","title_te":"కథను బట్టే నా సంగీతం","body_te":"‘కాన్సెప్ట్‌తోపాటు సన్నివేశం తాలూకు భావోద్వేగాలను సరిగ్గా వెల్లడిస్తే.. మంచి సంగీతం ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ విషయంలో దర్శకులు క్లారిటీగా ఉండాలి. ఓ లిరిసిస్ట్‌ అయినా కాన్సెప్ట్‌ చెబితేనే మంచి సాహిత్యం ఇవ్వగలరు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ajay-arasada-who-is-busy-with-his-musical-journey-in-cinema-revealed-interesting-details-about-his-career-2492507"}]}]}