{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"katnam-teledani-aadapillalu-puttaarani-gemtesina-bharta-ee-gold","title_te":"కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!","section":"తాజా","status_line":"కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41949","date":"2026-07-28T13:28:12.000Z","title_te":"కట్నం తేలేదని.. ఆడపిల్లలు పుట్టారని గెంటేసిన భర్త.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లే..!","body_te":"Sharmila Dhankar: చిన్నతనంలోనే పోలియోతో ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. కట్నం తేలేదని, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని కట్టుకున్న భర్త విచక్షణారహితంగా కొట్టి నడివీధిలో గెంటేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహిళ ఇప్పుడు నలభై ఏళ్ల వయసులో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. దేశం గర్వించేలా విశ్వవేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్‌ఖడ్ విజయగాథ ఇది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sports-photos/sharmila-dhankar-gold-medal-glasgow-commonwealth-games-2026-para-athlete-1875506.html"}]}]}