{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"katnapalli-kaatnapallilo-ghanamgaa-aalaya-pado-vaarshikotsavam","title_te":"Katnapalli | కాట్నపల్లిలో ఘనంగా ఆలయ పదో వార్షికోత్సవం","section":"తాజా","status_line":"Katnapalli | కాట్నపల్లిలో ఘనంగా ఆలయ పదో వార్షికోత్సవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T14:14:35.760Z"},"facts":[],"events":[{"id":"event-8962","date":"2026-07-09T14:09:13.000Z","title_te":"Katnapalli | కాట్నపల్లిలో ఘనంగా ఆలయ పదో వార్షికోత్సవం","body_te":"పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర ఆలయంలో గురువారం పదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, పూర్ణాహుతి, హోమం బలి హరణం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/grand-celebration-of-the-temples-10th-anniversary-in-katnapalli-2446031"}]}]}