{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kattalvaadi-graamastulato-emeeo-samaavesam","title_te":"కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం","section":"తాజా","status_line":"కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53399","date":"2026-08-04T08:52:45.000Z","title_te":"కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం","body_te":"నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని కత్తల్వాడీ గ్రామంలోకి ప్రయివేటు బస్సులు రాకుండా సోమవారం గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న ఎంఈఓ తిరుపతయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో సర్పంచ్ గోపాల్ రావుతో పాటు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని పేద విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేసి, తమ పిల్లలను ప్రయివేటు బడులకు పంపొద్దని సూచించారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యాభోదన అందుతుందని, అర్హత గల ఉపాధ్యాయులను […] The post కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/meos-meeting-with-kattalvadi-villagers/"}]}]}