{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaukoor-hech-emku-arudaina-gauravam","title_te":"కౌకూర్‌ హెచ్‌ఎంకు అరుదైన గౌరవం","section":"తాజా","status_line":"కౌకూర్‌ హెచ్‌ఎంకు అరుదైన గౌరవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49144","date":"2026-08-01T19:15:30.000Z","title_te":"కౌకూర్‌ హెచ్‌ఎంకు అరుదైన గౌరవం","body_te":"గ్రేటర్‌లోని అల్వాల్‌ మండలం కౌకూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం టీ మురళీకృష్ణమూర్తి జాతీయ స్థాయిలో గౌ రవాన్ని దక్కించుకున్నారు. జాతీ య విద్యాశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అ డ్మినిస్ట్రేషన్‌ నిర్వహించిన జాతీయ ప్రత్యక్ష ప్ర సార కార్యక్రమంలో పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/a-rare-honor-for-hm-kaukur-2470390"}]}]}