{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kauluraitula-gurtimpu-kaalagarbhamlo-kalisinattenaa","title_te":"కౌలురైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్టేనా?","section":"తాజా","status_line":"కౌలురైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్టేనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T17:27:46.918Z"},"facts":[],"events":[{"id":"event-18216","date":"2026-07-14T17:19:34.000Z","title_te":"కౌలురైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్టేనా?","body_te":"తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కౌలు రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురవుతోంది. పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం పూర్తయినప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం విచారకరం. ఇది వ్యవసాయ రంగాన్ని పరోక్షంగా కార్పొరేట్ వ్యవసాయానికి అప్పగించే విధానమే తప్ప వేరేకాదు. పంటల ఉత్పత్తిలో కౌలు రైతుల పాత్ర అత్యంత కీలకమని నిటిఆయోగ్‌ కూడా […] The post కౌలురైతుల గుర్తింపు కాలగర్భంలో కలిసినట్టేనా? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/has-the-identification-of-tenant-farmers-been-lost-to-oblivion/"}]}]}