{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaunsil-samaavesaalaku-chellucheeti-pratinelaa-nirvahimchaalanna","title_te":"కౌన్సిల్‌ సమావేశాలకు చెల్లుచీటి.. ప్రతినెలా నిర్వహించాలన్న నిబంధనలకు కరీంనగర్‌ బల్దియాలో తూట్లు","section":"తాజా","status_line":"కౌన్సిల్‌ సమావేశాలకు చెల్లుచీటి.. ప్రతినెలా నిర్వహించాలన్న నిబంధనలకు కరీంనగర్‌ బల్దియాలో తూట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65843","date":"2026-08-11T20:38:15.000Z","title_te":"కౌన్సిల్‌ సమావేశాలకు చెల్లుచీటి.. ప్రతినెలా నిర్వహించాలన్న నిబంధనలకు కరీంనగర్‌ బల్దియాలో తూట్లు","body_te":"చట్టాన్ని గౌరవిస్తామని చెప్పిన పాలకులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతినెలకోసారి సమావేశం నిర్వహించి ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని తుంగలో తొక్కుతున్నారు. దీనివెనుక లోతుగా పరిశీలిస్తే అక్రమాల కోణం దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/brs-corporator-complains-over-failure-to-hold-monthly-council-meetings-2480830"}]}]}