{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kavaasaki-numchi-ap-deted-nimjaa-250-baik-vidudala-kotta-ramgulu","title_te":"కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే","section":"తాజా","status_line":"కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T02:07:12.927Z"},"facts":[],"events":[{"id":"event-47752","date":"2026-08-01T01:40:17.000Z","title_te":"కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే","body_te":"ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ 'నింజా 250'ను సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక హంగులతో జపాన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/kawasaki-launches-updated-ninja-250-in-japan-new-colors-and-key-specifications-1877987.html"}]}]}