{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kavalala-pemdli-mata-peddaloo-kavalale","title_te":"కవలల పెండ్లి.. మత పెద్దలూ కవలలే!","section":"తాజా","status_line":"కవలల పెండ్లి.. మత పెద్దలూ కవలలే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T19:30:06.207Z"},"facts":[],"events":[{"id":"event-50624","date":"2026-08-02T19:15:24.000Z","title_te":"కవలల పెండ్లి.. మత పెద్దలూ కవలలే!","body_te":"కేరళలోని కొట్టాయంలో జరిగిన ఆ వివాహానికి హాజరైనవారంతా తెగ ఆశ్చర్యపోయారు. దీనికి కారణ అది కవలల వివాహం కావడం.. పెండ్లి చేయించిన మత పెద్దలతో పాటు వారికి సహాయకులుగా వచ్చిన వారు కూడా కవలలే కావడం విశేషం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/twins-marry-twins-in-kerala-officiated-by-twin-priests-2471262"}]}]}