{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kayadu-lohar-hrudayam-murali-varkimg-stils-sher-chesina-kayadu-l","title_te":"Kayadu Lohar : హృదయం మురళి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ‘కయదు లోహర్’.. ఎంత క్యూట్ గా ఉందో..","section":"తాజా","status_line":"Kayadu Lohar : హృదయం మురళి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ‘కయదు లోహర్’.. ఎంత క్యూట్ గా ఉందో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T17:36:39.422Z"},"facts":[],"events":[{"id":"event-20045","date":"2026-07-15T17:18:04.000Z","title_te":"Kayadu Lohar : హృదయం మురళి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ‘కయదు లోహర్’.. ఎంత క్యూట్ గా ఉందో..","body_te":"హీరోయిన్ కయదు లోహర్ ఇటీవల ఇదయం మురళి అనే తమిళ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తెలుగులో హృదయం మురళి గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీతో అలరించింది. ఈ సినిమాలోని పలు వర్కింగ్ స్టిల్స్ ని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది కయదు లోహర్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/kayadu-lohar-shares-hrudhayam-murali-working-stills-sy-1111117.html"}]}]}