{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kayalvizhi-byaamku-meneja-r-pai-cheyichesukunna-ka-runaanidhi-ma","title_te":"Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు","section":"తాజా","status_line":"Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T05:06:03.870Z"},"facts":[],"events":[{"id":"event-38118","date":"2026-07-26T04:30:25.000Z","title_te":"Kayalvizhi | బ్యాంకు మేనేజ‌ర్‌పై చేయిచేసుకున్న క‌రుణానిధి మ‌న‌వ‌రాలు","body_te":"Kayalvizhi | తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి (Karunanidhi) మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి (MK Alagiri) కుమార్తె కాయల్విళి (Kayalvizhi) ఓ బ్యాంకు మేనేజర్‌ (Bank Manager) పై చేయి చేసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదన్న విషయంలో చెలరేగిన వివాదంలో ఆమె భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) బ్రాంచ్ మేనేజర్‌ను చెంపదెబ్బ కొట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/former-union-ministers-daughter-slaps-sbi-branch-manager-in-chennai-cctv-video-2463374"}]}]}