{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kaziah-liz-mejo-19-ella-ke-mis-yooniva-rs-imdiyaa-kireetam-eva-r","title_te":"Kaziah Liz Mejo | 19 ఏళ్ల‌కే ‘మిస్ యూనివ‌ర్స్ ఇండియా’ కిరీటం.. ఎవ‌రీ కేర‌ళ అమ్మాయి..!","section":"తాజా","status_line":"Kaziah Liz Mejo | 19 ఏళ్ల‌కే ‘మిస్ యూనివ‌ర్స్ ఇండియా’ కిరీటం.. ఎవ‌రీ కేర‌ళ అమ్మాయి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86126","date":"2026-08-24T07:30:34.000Z","title_te":"Kaziah Liz Mejo | 19 ఏళ్ల‌కే ‘మిస్ యూనివ‌ర్స్ ఇండియా’ కిరీటం.. ఎవ‌రీ కేర‌ళ అమ్మాయి..!","body_te":"'Kaziah Liz Mejo : 'మిస్ యూనివ‌ర్స్ ఇండియా' 2026 పోటీల్లో క‌జియా లిజ్ మెజో(Kaziah Liz Mejo) విజేత‌గా నిలిచింది. జైపూర్‌లోని జీ స్టూడియ‌లో జ‌రిగిన‌ అందాల పోటీల గ్రాండ్ ఫినాలేలో ఈ కేర‌ళ అమ్మాయిని కిరీటం వ‌రించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/kerala-teen-wins-miss-india-universe-2026-title-2492768"}]}]}