{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keaar-embee-meetimg-mallee-vaayidaa-epee-asemblee-nepathyamlo-ni","title_te":"కేఆర్‌ఎంబీ మీటింగ్‌ మళ్లీ వాయిదా.. ఏపీ అసెంబ్లీ నేపథ్యంలో నిర్ణయం","section":"తాజా","status_line":"కేఆర్‌ఎంబీ మీటింగ్‌ మళ్లీ వాయిదా.. ఏపీ అసెంబ్లీ నేపథ్యంలో నిర్ణయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73973","date":"2026-08-16T18:43:23.000Z","title_te":"కేఆర్‌ఎంబీ మీటింగ్‌ మళ్లీ వాయిదా.. ఏపీ అసెంబ్లీ నేపథ్యంలో నిర్ణయం","body_te":"కృష్ణాజలాల నీటి వినియోగానికి సంబంధించి సోమవారం నిర్వహించ తలపెట్టిన త్రీమెన్‌ కమిటీ సమావేశాన్ని కేఆర్‌ఎంబీ మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు సమాచారం పంపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/krmb-meeting-postponed-again-decision-taken-in-the-wake-of-the-ap-assembly-session-2485475"}]}]}