{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kechit-jnaanaavalepena","title_te":"కేచిత్‌ జ్ఞానావలేపేన","section":"తాజా","status_line":"కేచిత్‌ జ్ఞానావలేపేన","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27121","date":"2026-07-19T20:37:10.000Z","title_te":"కేచిత్‌ జ్ఞానావలేపేన","body_te":"తా॥ కొందరు అజ్ఞానం వలన నష్టపోతారు. ప్రమాదవశాత్తు కొందరు నష్టపోతారు. కొందరు నేనే గొప్ప జ్ఞానిననే భ్రమలో పడి నష్టపోతారు. నాస్తికభావాల చేత మరికొందరు నష్టపోతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/literature-news-189-2456651"}]}]}