{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keelaka-khanijaala-anveshanalo-simgareni-raanimchaali-dipyootee","title_te":"కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం","section":"తాజా","status_line":"కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90327","date":"2026-08-26T20:08:21.000Z","title_te":"కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణి రాణించాలి డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం","body_te":"కీలక ఖనిజాల(క్రిటికల్‌ మైనింగ్‌) అన్వేషణలో సింగరేణి రాణించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేలంలో పాల్గొనాలని సూచించారు. బుధవారం ఫూలే ప్రజాభవన్‌లో సింగరేణి సంస్థ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bhatti-vikramarka-said-that-singareni-should-excel-in-critical-mineral-exploration-2494888"}]}]}