{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keerthi-bhat-butta-bomma-laa-seeriya-l-na-ti-keerti-bha-t-no-kya","title_te":"Keerthi Bhat : బుట్ట‌బొమ్మ‌లా సీరియ‌ల్ న‌టి.. కీర్తి భ‌ట్‌ నో క్యాప్ష‌న్‌ ఫోటోలు వైర‌ల్‌..","section":"తాజా","status_line":"Keerthi Bhat : బుట్ట‌బొమ్మ‌లా సీరియ‌ల్ న‌టి.. కీర్తి భ‌ట్‌ నో క్యాప్ష‌న్‌ ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T05:30:14.764Z"},"facts":[],"events":[{"id":"event-58048","date":"2026-08-07T04:58:34.000Z","title_te":"Keerthi Bhat : బుట్ట‌బొమ్మ‌లా సీరియ‌ల్ న‌టి.. కీర్తి భ‌ట్‌ నో క్యాప్ష‌న్‌ ఫోటోలు వైర‌ల్‌..","body_te":"సీరియ‌ల్ న‌టి కీర్తి భ‌ట్ (Keerthi Bhat) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె రెడ్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటికి నో క్యాప్ష‌న్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/serial-actress-keerthi-bhat-in-red-dress-photos-viral-vm-1119160.html"}]}]}