{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"keetakaala-numchi-manushulu-em-nerchukovachchu-cheemalu-midatalu","title_te":"కీటకాల నుంచి మనుషులు ఏం నేర్చుకోవచ్చు? చీమలు, మిడతలు, బొద్దింకలు, ఈగల ప్రవర్తన చెప్పే పాఠమేంటి?","section":"తాజా","status_line":"కీటకాల నుంచి మనుషులు ఏం నేర్చుకోవచ్చు? చీమలు, మిడతలు, బొద్దింకలు, ఈగల ప్రవర్తన చెప్పే పాఠమేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T05:17:19.368Z"},"facts":[],"events":[{"id":"event-72949","date":"2026-08-16T05:02:04.000Z","title_te":"కీటకాల నుంచి మనుషులు ఏం నేర్చుకోవచ్చు? చీమలు, మిడతలు, బొద్దింకలు, ఈగల ప్రవర్తన చెప్పే పాఠమేంటి?","body_te":"పలువురు ప్రభావవంతులైన వ్యక్తులు ఓ చర్చలో పాల్గొన్నప్పుడు ఆ బృందం ఏకాభిప్రాయానికి రావడం కష్టమవుతుంది. తామే అత్యంత ముఖ్యమైన వాళ్లమని భావించే కొందరు వ్యక్తులు చర్చను తమ దిశగా నడిపించి తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే అవకాశం ఉంటుంది. మరి కీటకాల్లో ఎలా ఉంటుంది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5ywzll4p54o?at_medium=RSS&at_campaign=rss"}]}]}