{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kejekyoo-paatala-samdadi","title_te":"కేజేక్యూ పాటల సందడి","section":"తాజా","status_line":"కేజేక్యూ పాటల సందడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49137","date":"2026-08-01T19:24:45.000Z","title_te":"కేజేక్యూ పాటల సందడి","body_te":"1990ల కాలంలో సాగే పీరియడ్‌ క్రైమ్‌ డ్రామా ‘కేజేక్యూ’ (King Jackie Queen). దసరా, ది గార్ల్‌ఫ్రెండ్‌ చిత్రాలతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్‌శెట్టి హీరోగా, శశి ఓదెల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి స్వర్గీయ కె.కె దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/king-jackie-queen-is-a-period-crime-drama-set-in-the-1990s-2470470"}]}]}