{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kemdram-araachakaalaku-kortulu-samaadhaanam-cheppaali","title_te":"కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి","section":"తాజా","status_line":"కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T21:06:54.150Z"},"facts":[],"events":[{"id":"event-34200","date":"2026-07-23T19:50:43.000Z","title_te":"కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి","body_te":"ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనకు బాధ్య త వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/kunamneni-sambasiva-rao-said-that-dharmendra-pradhan-should-resign-2460654"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiqwFBVV95cUxPRWRhWDhUZi10RnF3emJiQVJlY1BIMTdCOE9sam1HYjhyVTdNTWxkd3J6MVpOYzNqLU1iRWNTN3hqbG0zVFlkR0JGM2ltLTFYNFNYZXdtUF9ZN3dKclhfWWdVVEk2aDVLRkx4U1V6bjFkcnJvdUZISGdoUm5vZDI3TmZ4U1dHbDZDQ2RhVTV1NnpmUFR2VGRjZGNLT2xjOFJRblBMTFI5STg3NFk?oc=5"}]}]}