{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kemdramlo-udyoga-khaaleelu-8-23-lakshalu","title_te":"కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు 8.23 లక్షలు","section":"తాజా","status_line":"కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు 8.23 లక్షలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85432","date":"2026-08-23T21:26:28.000Z","title_te":"కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు 8.23 లక్షలు","body_te":"దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న క్రమంలో..ఆర్టీఐ సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కేంద్రంలో మంజూరైన ఉద్యోగాల్లో 8,23,656 లక్షలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌సెక్టార్‌ బ్యాంకులు, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్‌ లేవు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/8-lakh-job-vacancies-in-central-government-departments-2492317"}]}]}