{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kemistreelo-okka-maarku-jeelo-pheyil-iit-madraas-dairektar-jeevi","title_te":"కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. JEEలో ఫెయిల్.. IIT మద్రాస్ డైరెక్టర్‌ జీవిత పాఠం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి","section":"తాజా","status_line":"కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. JEEలో ఫెయిల్.. IIT మద్రాస్ డైరెక్టర్‌ జీవిత పాఠం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T16:43:44.424Z"},"facts":[],"events":[{"id":"event-52276","date":"2026-08-03T15:58:43.000Z","title_te":"కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. JEEలో ఫెయిల్.. IIT మద్రాస్ డైరెక్టర్‌ జీవిత పాఠం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి","body_te":"కెమిస్ట్రీలో ఒక్క మార్కు.. జేఈఈలో వైఫల్యం.. ఇవేవీ డాక్టర్‌ వి. కామకోటి జీవితాన్ని ఆపలేకపోయాయి. ఒకప్పుడు సాధారణ విద్యార్థిగా ఎదుర్కొన్న అపజయాలను ఆయన పట్టుదలతో అధిగమించి, దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్‌కు డైరెక్టర్‌గా ఎదిగారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆయన ప్రయాణం ప్రతి విద్యార్థికి ఒక గొప్ప పాఠం చెబుతుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/one-mark-in-chemistry-couldnt-stop-him-how-dr-v-kamakoti-became-a-padma-shri-awardee-1880111.html"}]}]}