{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kenadaa-stadee-parmit-kashtame","title_te":"కెనడా స్టడీ పర్మిట్‌ కష్టమే!","section":"తాజా","status_line":"కెనడా స్టడీ పర్మిట్‌ కష్టమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56095","date":"2026-08-06T01:32:23.000Z","title_te":"కెనడా స్టడీ పర్మిట్‌ కష్టమే!","body_te":"కెనడాలో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై స్టడీ పర్మిట్‌ దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితిపై మరింత లోతైన తనిఖీలు చేపట్టనున్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/canada-study-permits-approval-are-harder-than-ever-2474997"}]}]}