{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kerala-floods-hero-lost-life-raitunu-kaapaademduku-laiph-jaaket","title_te":"Kerala floods Hero Lost Life | రైతును కాపాడేందుకు లైఫ్‌ జాకెట్‌ ఇచ్చి.. వరదల్లో కొట్టుకుపోయి సహాయక వీరుడు మృతి","section":"తాజా","status_line":"Kerala floods Hero Lost Life | రైతును కాపాడేందుకు లైఫ్‌ జాకెట్‌ ఇచ్చి.. వరదల్లో కొట్టుకుపోయి సహాయక వీరుడు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55260","date":"2026-08-05T11:19:51.000Z","title_te":"Kerala floods Hero Lost Life | రైతును కాపాడేందుకు లైఫ్‌ జాకెట్‌ ఇచ్చి.. వరదల్లో కొట్టుకుపోయి సహాయక వీరుడు మృతి","body_te":"Kerala floods Hero Lost Life | వరదల్లో చాలా మందిని కాపాడిన వీరుడు, ఒక రైతును కాపాడేందుకు తన లైఫ్ జాకెట్‌ ఇచ్చాడు. ప్రమాదవశాత్తు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మూడు రోజుల గాలింపు తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-floods-hero-gives-away-life-jacket-dies-trying-to-save-drowning-farmer-2474249"}]}]}