{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kerala-keralalo-bhaaree-varshaalu-8-mamdi-mruti-13-mamdiki-gaaya","title_te":"Kerala | కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి.. 13 మందికి గాయాలు.. సీఎం సతీష్ కీలక సూచనలు","section":"తాజా","status_line":"Kerala | కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి.. 13 మందికి గాయాలు.. సీఎం సతీష్ కీలక సూచనలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T13:19:15.113Z"},"facts":[],"events":[{"id":"event-50324","date":"2026-08-02T12:51:37.000Z","title_te":"Kerala | కేరళలో భారీ వర్షాలు.. 8 మంది మృతి.. 13 మందికి గాయాలు.. సీఎం సతీష్ కీలక సూచనలు","body_te":"Kerala : కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల భారీ ఆస్తి నష్టం సంభవించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/8-dead-13-injured-as-heavy-rains-batter-kerala-cm-satheesan-says-stay-vigilant-imd-issued-an-orange-alert-2471099"}]}]}