{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kerala-woman-chiken-tini-aaspatripaalu-roo-96-vela-parihaaram-ch","title_te":"Kerala woman | చికెన్ తిని ఆస్పత్రిపాలు.. రూ.96 వేల పరిహారం చెల్లించాలంటూ బిర్యానీ కేఫ్‌కు కమిషన్ ఆదేశం","section":"తాజా","status_line":"Kerala woman | చికెన్ తిని ఆస్పత్రిపాలు.. రూ.96 వేల పరిహారం చెల్లించాలంటూ బిర్యానీ కేఫ్‌కు కమిషన్ ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84814","date":"2026-08-23T09:29:29.000Z","title_te":"Kerala woman | చికెన్ తిని ఆస్పత్రిపాలు.. రూ.96 వేల పరిహారం చెల్లించాలంటూ బిర్యానీ కేఫ్‌కు కమిషన్ ఆదేశం","body_te":"Kerala woman : చికెన్ తిని ఆస్పత్రిపాలైన ఒక మహిళకు పరిహారం చెల్లించాలని చికెన్ వడ్డించిన కేఫ్‌కు వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. రూ.96 వేలు చెల్లించాలని ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rs-96500-compensation-o-be-paid-within-30-days-for-kerala-woman-who-fell-ill-after-eating-biryani-2492047"}]}]}