{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kerala-woman-guruvaayur-aala-yamlo-kera-la-ma-hila-nu-pellaadina","title_te":"Kerala Woman | గురువాయుర్ ఆల‌యంలో కేర‌ళ మ‌హిళ‌ను పెళ్లాడిన స్కాట్లాండ్ ఎంపీ.. నెర‌వేరిన భార్య తొమ్మిదేళ్ల క‌ళ‌..!","section":"తాజా","status_line":"Kerala Woman | గురువాయుర్ ఆల‌యంలో కేర‌ళ మ‌హిళ‌ను పెళ్లాడిన స్కాట్లాండ్ ఎంపీ.. నెర‌వేరిన భార్య తొమ్మిదేళ్ల క‌ళ‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79599","date":"2026-08-20T06:29:20.000Z","title_te":"Kerala Woman | గురువాయుర్ ఆల‌యంలో కేర‌ళ మ‌హిళ‌ను పెళ్లాడిన స్కాట్లాండ్ ఎంపీ.. నెర‌వేరిన భార్య తొమ్మిదేళ్ల క‌ళ‌..!","body_te":"Kerala Woman | దేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ వారిని ఒక్కటి చేసింది. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు (Scotland MP), కేర‌ళ‌ మహిళ (Kerala Woman) ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. తొమ్మిదేళ్ల క్రితం యూకే చ‌ట్టం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కేర‌ళ‌లోని గురువాయుర్ టెంపుల్‌ (Guruvayur Temple) లో ఇద్ద‌రం మ‌ళ్లీ పెళ్లిచేసుకుందామ‌ని ఆమె అప్ప‌ట్లో కోరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/scottish-mp-martyn-day-fulfils-wifes-wish-marries-her-at-guruvayur-temple-2488861"}]}]}